చిరు 154వ మూవీ ఫస్ట్ లుక్‌ విడుదల - Dupper

Breaking

Top Add

Post Top Ad

7, నవంబర్ 2021, ఆదివారం

చిరు 154వ మూవీ ఫస్ట్ లుక్‌ విడుదల

 


మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో ప్రస్తుతం పుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన 'ఆచార్య' చిత్రం విడుదలు సిద్దమవుతుండగా.. 'లూసిఫర్' షూటింగ్ దశలో ఉంది.


ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. చిరు కెరీర్‌లో 154వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందలు తెలిపారు. కాగా.. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం చిరు 154వ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Top Ad